{"product_id":"2940045572767","title":"nikoka nijam ceppalani.. Neekoka Nijam Cheppalani","description":"\u003cp\u003eచిరు బాల్యపు చిలిపితనమనుకో..\u003cbr\u003eకౌమారపు తొలివలపనుకో..\u003cbr\u003eప్రౌఢపు పలు వాంఛల, చింతల కదంబమనుకో..\u003cbr\u003eనాకూహ తెలిసి\u003cbr\u003eనా మదిని రేగిన పెను తుఫానుల సారం..\u003cbr\u003eప్రేమలు, బాధలు,\u003cbr\u003eవేదాంతం, వైరాగ్యం,\u003cbr\u003eఆరాటం, విరహం,\u003cbr\u003eకోరికల సమూహం,\u003cbr\u003eఇవన్నీ కలగి, కనలి,\u003cbr\u003eసంక్షిప్తమై, సంరావమై,\u003cbr\u003eఘనీభవించిన ఒక నిజం\u003cbr\u003eనా కవిత్వం.\u003cbr\u003eప్రతి సాయంత్రం సముద్రపు తీరం\u003cbr\u003eక్షితిజంలో నీకోసం వెదుకుతూ\u003cbr\u003eనే విసిరిన గాజుసీసాల సందేశాల హారం\u003cbr\u003eఈ నిజం - నా కవిత్వం.\u003c\/p\u003e\u003cp\u003e\u003c\/p\u003e","brand":"Praneeth Tammiraju","offers":[{"title":"Default Title","offer_id":47182010941680,"sku":"2940045572767","price":1.99,"currency_code":"USD","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0737\/7593\/9824\/files\/2940045572767_p0.jpg?v=1763977689","url":"https:\/\/shop-qa.barnesandnoble.com\/products\/2940045572767","provider":"Barnes \u0026 Noble (DEV)","version":"1.0","type":"link"}