{"product_id":"2940148641308","title":"Kattula Vantena","description":"కత్తుల వంతెన\u003cbr\u003e\u003cbr\u003eరచన:\u003cbr\u003e\u003cbr\u003eమహీధర రామమోహనరావు\u003cbr\u003e\u003cbr\u003eవిశాలాంధ్ర ప్రచురణాలయం,\u003cbr\u003e\u003cbr\u003eవిజయవాడ – 2.\u003cbr\u003e\u003cbr\u003eప్రచురణ : నెం 563\u003cbr\u003e\u003cbr\u003eద్వితీయ ముద్రణ\u003cbr\u003e\u003cbr\u003eఏప్రిల్ 1965\u003cbr\u003e\u003cbr\u003eముద్రణ:\u003cbr\u003e\u003cbr\u003eసోమేశ్వర ప్రింటింగు ప్రెస్,\u003cbr\u003e\u003cbr\u003eవిజయవాడ – 2.\u003cbr\u003e\u003cbr\u003eవిశాలాంధ్ర ప్రచురణాలయం 1961లో నిర్వహించిన నవలల పోటీలో ప్రథమ బహుమతి పొందిన నవల.\u003cbr\u003e\u003cbr\u003eఅమ్మకు\u003cbr\u003e\u003cbr\u003eనాన్నకు\u003cbr\u003e\u003cbr\u003e'కత్తులవంతెన'\u003cbr\u003e\u003cbr\u003eభూతకాలపు అలవాట్లూ, ఆచారాల నుంచి, భావికాలపు ఆదర్శాలనందుకొనేటందుకు మానవుని ప్రయత్నం అనవరతం సాగుతూనే వుంటుంది. ఈ రెండు కాలాలనూ కలుపుతున్న వర్తమాన కాలాన్ని ఒక వంతెనతో పోల్చవచ్చు.\u003cbr\u003e\u003cbr\u003eఅయితే ఈ వంతెనపై మానవుని ప్రయాణంలో క్షణక్షణం ఎదురు దెబ్బలు తగులుతాయి. తల బొప్పి కడుతూంటుంది. అలవాటయిన భూతకాలపు పరిధుల్లో నిలబడలేడు. కనిపించని భయాలతో అదురు పుట్టించే భవిష్యత్తు మీద ఆశ వదులుకోలేడు. ఆతని ప్రయాణం ఆగదు. కాని, బంధనాలేవో, ఇంధనాలేవో భేదం చూడలేని సందిగ్ధస్థ","brand":"Lost Leaf Publications","offers":[{"title":"Default Title","offer_id":47111410548976,"sku":"2940148641308","price":0.99,"currency_code":"USD","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0737\/7593\/9824\/files\/2940148641308_p0.jpg?v=1763705716","url":"https:\/\/shop-qa.barnesandnoble.com\/products\/2940148641308","provider":"Barnes \u0026 Noble (DEV)","version":"1.0","type":"link"}