Skip to product information
1 of 1

Lost Leaf Publications

Kattula Vantena

Kattula Vantena

Regular price $0.99 USD
Regular price Sale price $0.99 USD
Sale Sold out
Shipping calculated at checkout.
Quantity
కత్తుల వంతెన

రచన:

మహీధర రామమోహనరావు

విశాలాంధ్ర ప్రచురణాలయం,

విజయవాడ – 2.

ప్రచురణ : నెం 563

ద్వితీయ ముద్రణ

ఏప్రిల్ 1965

ముద్రణ:

సోమేశ్వర ప్రింటింగు ప్రెస్,

విజయవాడ – 2.

విశాలాంధ్ర ప్రచురణాలయం 1961లో నిర్వహించిన నవలల పోటీలో ప్రథమ బహుమతి పొందిన నవల.

అమ్మకు

నాన్నకు

'కత్తులవంతెన'

భూతకాలపు అలవాట్లూ, ఆచారాల నుంచి, భావికాలపు ఆదర్శాలనందుకొనేటందుకు మానవుని ప్రయత్నం అనవరతం సాగుతూనే వుంటుంది. ఈ రెండు కాలాలనూ కలుపుతున్న వర్తమాన కాలాన్ని ఒక వంతెనతో పోల్చవచ్చు.

అయితే ఈ వంతెనపై మానవుని ప్రయాణంలో క్షణక్షణం ఎదురు దెబ్బలు తగులుతాయి. తల బొప్పి కడుతూంటుంది. అలవాటయిన భూతకాలపు పరిధుల్లో నిలబడలేడు. కనిపించని భయాలతో అదురు పుట్టించే భవిష్యత్తు మీద ఆశ వదులుకోలేడు. ఆతని ప్రయాణం ఆగదు. కాని, బంధనాలేవో, ఇంధనాలేవో భేదం చూడలేని సందిగ్ధస్థ
View full details